Devi Mahatmyam Aparaadha Kshamapana Stotram – Telugu Script
రచన: ఋషి మార్కండేయ
అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్|
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||1||
సాపరాధోஉస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదంబికే|
ఇదానీమనుకంప్యోஉహం యథేచ్ఛసి తథా కురు ||2||
అఙ్ఞానాద్విస్మృతేభ్రాంత్యా యన్న్యూనమధికం కృతం|
తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ||3||
కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానందవిగ్రహే|
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ ||4||
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్|
అతోஉహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం ||5||
పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరీ
యదత్ర పాఠే జగదంబికే మయా విసర్గబింద్వక్షరహీనమీరితమ్| ||6||
తదస్తు సంపూర్ణతం ప్రసాదతః సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం ||7||
భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమంబ ||8||
తత్ సర్వం సాంగమాస్తాం భగవతి త్వత్ప్రసాదాత్ ప్రసీద ||9||
ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమోஉస్తుతే ||10||
||ఇతి అపరాధ క్షమాపణ స్తోత్రం సమాప్తం||