పగడాల జాబిలి చూడు, గగనాల దాగెను నేడు
వేయి అందాల నారాజు అందిన ఈరోజు ఎందుకులే నెలఱేడు
పగడాల జాబిలి చూడు, గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈరేయి ఎందుకులే నెలఱేడు
మనసు మనసు గుస గుస లాడెను
పెదవి పెదవి కువ కువ లాడెను
ఆకాశ దీపాలు శయనించెను (వెలిగించెను)
నాకళ్ళు నీకళ్ళు పయనించెను
బంగరు మమతలు పొంగులు వారెను
కొంగులు రొండూ ముడివడి పోయెను
గుడిలోని దేవుడు దీవెంచెను
నా జడలోని పువ్వులు తిలకించెను
pagaDaala jaabili chuuDu, gaganaala daagenu nEDu
vEyi andaala naaraaju andina iirOju endukulE nela~rEDu
pagaDaala jaabili chuuDu, gaganaala daagenu nEDu
kOTi andaala naa raaNi, endukulE nela~rEDu
manasu manasu gusa gusa laaDenu
pedavi pedavi kuva kuva laaDenu
aakaaSa diipaalu Sayaninchenu (veliginchenu)
niikaLLu naakaLLu payaninchenu
bangaru mamatalu pongulu vaarenu
kongulu ronDu muDivaDi pOyenu
guDilOni dEvuDu diivenchenu
naa jaDaloni puvvulu tilakinchenu
(script composed on Lekhini)
Movie: Muganomu
Lyrics: Dasaradhi
Music: R. Govardhan
English translation of this song is given at:
http://tenneti-rao.sulekha.com/blog/post/2011/03/coral-moon-telugu-film-song.htm
Audio can be heard on the net at Doregama or via Rapidshare. It is a bit tricky trying to hunt down old songs, still it is not a fruitless exercise. Somewhere some one is taking pains to post very pleasing old songs. Thanks to all such music fans.